
వరంగల్: భూనిర్వాసితులతో ఆర్బిట్రేషన్
వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో గురువారం కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డిలతో కలసి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న సంగెం మండలంలోని సంగెం, ఉకల్, గ్రామాల భూ నిర్వాసితులతో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజ్ కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.