వరంగల్: సీపీని కలసిన అటవీ, ఎక్సైజ్ అధికారులు

60பார்த்தது
వరంగల్: సీపీని కలసిన అటవీ, ఎక్సైజ్ అధికారులు
వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి అనోజ్ అగర్వాల్, ఎక్సైజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ అంజన్ రావులు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. అనంతరం అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ గురించి మట్లాడుకున్నారు.

தொடர்புடைய செய்தி