ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ 15 పరుగులకు ఔట్ అయ్యారు. తొమ్మిదో ఓవర్లో సుయాష్ శర్మ వేసిన నాలుగో బంతికి టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ పెవిలియన్ చేరారు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి RCB స్కోర్ 60/4గా ఉంది. క్రీజులో స్టబ్స్ (1), కేఎల్ రాహుల్ (26) ఉన్నారు.