జగన్‌కు కాదు రక్షణ కావాల్సింది.. రాష్ట్రానికి: మంత్రి నిమ్మల

51பார்த்தது
జగన్‌కు కాదు రక్షణ కావాల్సింది.. రాష్ట్రానికి: మంత్రి నిమ్మల
AP: జగన్ భద్రత పై బొత్స చేసిన వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్ ఇచ్చారు. భద్రత కావాల్సింది జగన్‌కు కాదని, జగన్ నుంచి రాష్ట్రానికి, ప్రజలకు కావాలన్నారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం తన పర్యటనల్లో భద్రత కూడా తగ్గించుకున్నారని అన్నారు. అయితే లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు హెలికాప్టర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி