హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

51பார்த்தது
హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువతిగా తెలుస్తోంది. అయితే విద్యార్థిని మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி