వరంగల్: డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 27 మంది

77பார்த்தது
డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 27 మంది వ్యక్తులను, వరంగల్ మేజిస్ట్రేట్ అబ్బోజు. వేంకటేశం ఎదుట హాజరు పర్చగా రెండు రోజుల సామాజిక సేవా శిక్ష, రూ. 1000 జరిమాన సోమవారం విధించారు. వెటర్నరీ హాస్పిటల్ వద్ద సేవ చేశారు. మిగత 25 మంది వ్యక్తులకు 28, 900/-రూపాయల జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 5 గురు వ్యక్తులకు రూ. 3, 500 జరిమానా ను విధించారని వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు.

தொடர்புடைய செய்தி