వరంగల్: వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు

53பார்த்தது
వరంగల్: వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు
2024-2025 రబీ (యాసంగి) సీజన్ లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు,
హార్వెస్టింగ్ యజమానులతో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி