చైనాపై 145 శాతం టారిఫ్‌ విధించిన ట్రంప్‌

83பார்த்தது
చైనాపై 145 శాతం టారిఫ్‌ విధించిన ట్రంప్‌
అమెరికా- చైనా మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 145 శాతం సుంకం విధించారు. మొదట 34 శాతం విధించగా.. చైనా కూడా అమెరికాపై టారిఫ్‌ను పెంచింది. ఆ తర్వాత ఇరు దేశాలు క్రమంగా టారిఫ్‌ను పెంచుకుంటూ వస్తున్నాయి.

தொடர்புடைய செய்தி