ఫ్యాన్ రిపేర్ చేయడానికి అని పిలిచి పెళ్లి చేసుకుంది (వీడియో)

61பார்த்தது
ఫ్యాన్ రిపేర్ చేయడానికి అని పిలిచి ఓమహిళ పెళ్లి చేసుకున్న ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఫ్యాన్ రిపేర్ కోసం వెళ్లడం, ఇద్దరి మధ్య పరిచయం పెరగడం.. ప్రేమకు దారి తీసిందని ఈ జంట చెప్పుకొచ్చింది. 'ఫ్యాన్ పనిచేయకపోతే మా ఊరిలో ఎవరైనా నాకు ఫోన్ చేస్తారు. ఆమె కూడా నన్ను ఫ్యాన్ బాగుచేయాలని పిలిచింది. మళ్లీ ఫ్యాన్ పనిచేయకపోతే కాల్ చేయడానికి నంబర్ కావాలని అడిగింది' అని చెప్పాడు. ప్రస్తుతం వీళ్ల ఫ్యాన్ కహానీ తెగ వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி