వరంగల్ లో చిత్రమైన దొంగలు రెచ్చిపోతున్నారు.

70பார்த்தது
వరంగల్ నగరంలో చిత్రమైన దొంగలు రెచ్చిపోతున్నారు. అయితే ఈ దొంగతనాలను అరికట్టడంలో నగర పోలీసులు విఫలం అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరంలో పని చేయని నిఘా నేత్రాలతో వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి ఒక గుర్తుతెలియని మహిళ వరంగల్ లక్ష్మీ టాకీస్ వద్ద ఓ షోరూం ముందు చాలాసేపు కూచునట్లు నటించి, డెమో కోసం ఏర్పాటు చేసిన టీవీ ని ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி