అర్హులైన పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేయు కార్యక్రమంలో బీజేపీ వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఒక్క మనిషికి 5 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తుందని శనివారం ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. వరంగల్ తూర్పులో సన్న బియ్యం ఉగాది నుండి పంపిణీ చేస్తాం అని గొప్పగా ప్రచారం చేసారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోలు ఇస్తామని గొప్పలు చెప్తున్నా, కేవలం 1 కేజీ మాత్రమే ఇస్తున్నారన్నారు.