Mar 27, 2025, 17:03 ISTనారాయణపేటలో జోరుగా గంజాయి సరఫరాMar 27, 2025, 17:03 ISTనారాయణపేట జిల్లా కేంద్రంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గంజాయి తెచ్చి యువకులకు విక్రయిస్తున్నారు. ఆ యువకుడు గంజాయి సరఫరా చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.முழு செய்தியை படியுங்கள்
Mar 28, 2025, 00:03 IST/వచ్చే నెల 14న సెలవుMar 28, 2025, 00:03 ISTఅంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 14న ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రం సెలవు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సెలవు ఉంటుందని వెల్లడించింది. కాగా, అదే రోజున తెలుగు రాష్ట్రాల్లోనూ పబ్లిక్ హాలిడే ఉండనుంది. స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.