మగనూరు: జాతర ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి

71பார்த்தது
మాగనూర్‌ మండలం నేరడ్గం గ్రామంలో ఆదివారం జరిగిన శ్రీ సిద్ధలింగేశ్వర పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం జాతర ఊత్సవాల్లో ఏక్సైజ్, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మఠంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనాథ ఆశ్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி