మక్తల్ ప్రాంతాన్ని ప్రపంచంలో గుర్తింపు తేవడమే లక్ష్యం

68பார்த்தது
మక్తల్ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు తేవడమే లక్ష్యమని జై మక్తాల ట్రస్ట్ వ్యవస్థాపకులు సందీప్ మక్తాల అన్నారు. కృష్ణ మండలం మూడుమాల నిలువురాళ్ల ను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చడం ఈ ప్రాంత ప్రజల విజయమని అన్నారు. ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తో కలిసి సందర్శించి మీడియాతో మాట్లాడారు. యునెస్కో గుర్తింపు వచ్చే వరకు జై మక్తాల ట్రస్ట్ కృషి చేస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி