ఉట్కూర్: వైభవంగా ప్రభోత్సవం

75பார்த்தது
రాష్ట్ర సరిహద్దు ఇడ్లూరు గ్రామంలో వెలసిన శంకర లింగేశ్వర స్వామి వారి ప్రభోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిపించారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవ మూర్తికి పూజలు చేసి ప్రబోత్సవం నిర్వహించారు. అశేష భక్తుల మధ్య ప్రభోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఉట్కూర్, నారాయణపేట మండలాల భక్తులతో పాటు కర్ణాటకలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకొని పూజలు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி