మక్తల్: ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

72பார்த்தது
మక్తల్: ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ
గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో ఉపాధి హామీ కూలీలు ఎండకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కృష్ణ మండల హిందూపూర్ గ్రామ కార్యదర్శి మహేష్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హిందూపూర్ గ్రామంలోని ఉపాధి హామీ కార్మికులకు, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బుధవారం ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంపిణీ చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేసినందుకు ఉపాధి హామీ కూలీలు హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி