కృష్ణ: ఆర్మీకి ఎంపికైన రైతు బిడ్డ

81பார்த்தது
కృష్ణ: ఆర్మీకి ఎంపికైన రైతు బిడ్డ
నేడు విడుదలైన ఆర్మీ ఉద్యోగాల ఫలితాల్లో కృష్ణ మండలం ఖాన్ దొడ్డి గ్రామానికి చెందిన ఎర్ర తాయప్ప కుమారుడు రమేష్ ఎంపికయ్యాడు. దీంతో యువకుడి తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. రైతు కుటుంబంలో పుట్టిన రమేష్ ఆర్మీలో ఉద్యోగమే లక్ష్యంగా శ్రమించాడు. రమేష్ కు తోటి స్నేహితులు, గ్రామస్తులు సంతోషంతో శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని యువకులు రమేష్ ను ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలు సాధించాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி