మక్తల్: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

84பார்த்தது
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు శనివారం మక్తల్ అంబేద్కర్ కూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని, హామీలపై నిలదీస్తారని ఉద్ధేశ్యంతో సస్పెండ్ చేశారని అన్నారు.

தொடர்புடைய செய்தி