మక్తల్: సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

82பார்த்தது
అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లును ఆమోదించిన సిఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంగళవారం హైద్రాబాద్ లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమని, అందులో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రధానమంత్రిని కలుస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி