నర్వ: భర్తను హత్య చేసిన భార్యను రిమాండ్ కు తరలింపు

51பார்த்தது
నర్వ మండలం లంకాల గ్రామంలో భర్తను హత్య చేసిన భార్యకు శనివారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ రాజేందర్ రెడ్డి మరికల్ సీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భర్త అంజన్న (35) పేరుపై వున్న వ్యవసాయ భూమి భార్య రంగమ్మ పేరిట చేయలేదని, బంధువులకు రాసిచ్చాడు. కోపంతో వున్న ఆమె మెడను తాడుతో బిగించి ఊపిరి ఆడకుండా హత్య చేసిందని వెల్లడించారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ చేశామని అన్నారు.

தொடர்புடைய செய்தி