Sep 24, 2024, 02:09 ISTబాలిక అదృశ్యంపై కేస్ నమోదుSep 24, 2024, 02:09 ISTఅశ్వారావుపేట మండలంలోని అదే గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఈ అంశమై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై యయాతిరాజు తెలిపారు.முழு செய்தியை படியுங்கள்
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు Sep 23, 2024, 11:09 IST
Sep 24, 2024, 04:09 IST/మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా?Sep 24, 2024, 04:09 ISTఫామ్ లింక్: https://forms.gle/GgydH5RgKNcTCmZo9 మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? LB నగర్ లో ఉద్యోగం చేయడానికి మీరు సిద్ధమా? మా కంపెనీలో పనిచేయుటకు అర్జెంటుగా టెలికాలర్ మరియు అకౌంటెంట్ కావలెను. ఆసక్తి ఉన్న వారు ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి.
తెలంగాణహెజ్బొల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 500కు చేరిన మృతుల సంఖ్య Sep 24, 2024, 03:09 IST