సెక్రటరీని నిర్బంధించిన గ్రామస్తులు

69பார்த்தது
దమ్మపేట మండలం రాచులపల్లి గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ రంగుల రవి విధుల్లో అలసత్వం వహిస్తున్నాడని ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం సెక్రటరీని పంచాయతీ ఆఫీసులో నిర్బంధించి రూముకు తాళం వేశారు. రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తూ ఊరంతా జ్వరాల బారిన పడ్డారని కనీసం ఊర్లో బ్లీచింగ్ కూడా కొట్టించడం లేదని, గ్రామపంచాయతీ కార్యాలయం ముందే పెద్ద బురదగుంట ఉన్నాకుడా సెక్రెటరీ స్పందించడం లేదని ఆందోళన చేపట్టారు.

தொடர்புடைய செய்தி