సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు

71பார்த்தது
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు
ములకలపల్లి మండలంలో జరుగుతున్న బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రంగా కిరణ్ సోమవారం పరిశీలించారు. అనంతరం మండల బిజెపి కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం వివరాలను మండల అధ్యక్షుడిని అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி