ప్రాజెక్టుల పేరు మార్చినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదు

53பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మారిస్తే చరిత్ర చెరిగిపోదని సిపిఎం చండ్రుగొండ మండల నాయకులు అన్నారు. శనివారం చండ్రుగొండ మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు పేరు మార్చినంత మాత్రాన ఉపయోగం లేదని, చండ్రుగొండ మండలంలోని ప్రతి ఒక్క గొలుసుకట్టు చెరువులకు నీరు అందించాలని వారి డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி