బాలిక అదృశ్యంపై కేస్ నమోదు

60பார்த்தது
బాలిక అదృశ్యంపై కేస్ నమోదు
అశ్వారావుపేట మండలంలోని అదే గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఈ అంశమై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై యయాతిరాజు తెలిపారు.

தொடர்புடைய செய்தி