తెగిన పెద్ద వాగు ప్రాజెక్టు రింగుబండ

71பார்த்தது
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు కట్ట ఇటీవల భారీ వర్షాలకు తెగిపోయిన విషయం విధితమే. అనంతరం మరమ్మత్తు పనుల కోసం ప్రభుత్వం తక్షణమే 3. 50 కోట్లు మంజూరు చేసింది. రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ సీజన్ పంటలకు నీళ్లు అందించాలని ప్రభుత్వం రింగుబండ ఏర్పాటు చేస్తున్న క్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం రింగ్ బండ మళ్ళీ తెగిపోయింది. పలు చోట్ల గండ్లు పడ్డాయి.

தொடர்புடைய செய்தி