Sep 24, 2024, 02:09 ISTబాలిక అదృశ్యంపై కేస్ నమోదుSep 24, 2024, 02:09 ISTఅశ్వారావుపేట మండలంలోని అదే గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఈ అంశమై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై యయాతిరాజు తెలిపారు.முழு செய்தியை படியுங்கள்
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు Sep 23, 2024, 11:09 IST
Sep 24, 2024, 06:09 IST/పాలేరుపాలేరుఎట్టకేలకు సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదలSep 24, 2024, 06:09 ISTకూసుమంచి మండలం మల్లాయిగూడెం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండ్లు పూడ్చి వేత పనులు ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున పూర్తయ్యాయి. సుమారు నాలుగు గంటల 30 నిమిషాలకు రింగ్ బండ్ తొలగించి అధికారులు దిగువకు సాగర్ జలాలు విడుదల చేశారు. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పనులు పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.