చండ్రుగొండలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

70பார்த்தது
చండ్రుగొండ మండలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 78వ స్వంతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி