
మధిరలో టీబీ వ్యాధి పై అవగాహన కార్యక్రమం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రెండు రాష్ట్రాల స్థాయి పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీల కార్యక్రమంలో ఆదివారం మధిర మండల సామాజిక సేవకులు లంకా కొండయ్య ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వహకులు గడ్డం సుబ్బారావు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.