నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీఆర్టీయు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించడం పట్ల మంగళవారం మధిర మండల పీఆర్టీయు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించి మధిర పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పీఆర్టీయు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.