ఎర్రుపాలెం: అయ్యవారిగూడెం సొసైటీ వద్ద నిరసన

52பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేసినట్లు ఫ్లెక్సీలతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మండిపడ్డారు. బుధవారం ఎర్రుపాలెం మండల పరిధిలోని అయ్యవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ముందు రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సొసైటీలో 191మంది రైతులకి మాఫీ చేయకుండా మొండిచేయి చూపించారని అన్నారు.

தொடர்புடைய செய்தி