మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

74பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు వార్డులలో గల కాళీ స్థలాలలో చెట్లు బాగా పెరిగి అవి చిన్నపాటి అడవుల్లా తయారై దోమలకు, పందులకు, పాములకు ఆవాసంగా మారడంతో పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி