ఖమ్మం: మాజీ మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

71பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీష్ రావుల దిష్టి బొమ్మలను ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పై వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி