ఖమ్మం: మూడవరోజు ఘనంగా ప్రారంభమైన పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు

71பார்த்தது
ఖమ్మం: మూడవరోజు ఘనంగా ప్రారంభమైన పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు జరుగుతున్న రెండు రాష్ట్రాల స్థాయి పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు మూడవరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూడోరోజు పోటీలను మధిర మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి నాగభూషణం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు గడ్డం సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி