
మధిర: సంక్షేమ పథకాలపై చిరు వ్యాపారులను ఆరా తీసిన భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు, ఈ సందర్భంగా మార్గం మధ్యలో చిరు వ్యాపారులతో మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చిరు వ్యాపారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.