మధిరలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. వృధాగా పోతున్న నీరు

50பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని బంజారా కాలనీ నందు రెండు ప్రాంతాలలో గురువారం మిషన్ భగీరథ పైపులైను లీకు కావడంతో నీరంత రోడ్లపై వృధాగా పోతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி