మధిర లో ప్రజా సమస్యలపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

81பார்த்தது
మధిర లో ప్రజా సమస్యలపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వైరా రోడ్డు నందు గత కొన్ని రోజులుగా విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మధిర రూరల్ సెక్షన్ విద్యుత్ శాఖ అధికారి అనురాధ ఆధ్వర్యంలో ఆదివారం 100 కే. వి నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி