ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి నీరంతా రోడ్లపై పోతూ ఉండడంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.