ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి

82பார்த்தது
స్వామినాథన్ కమిటి సిఫారసులను అమలు చేసి రైతులు పండించిన పంటలు అన్నింటికీ గట్టుబాటు ధర కల్పించాలని, మిర్చి క్వింటాకు రూ. 25వేలు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య, ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఎర్రుపాలెం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు.

தொடர்புடைய செய்தி