మధిర: పంచాయతీ సిబ్బందిని అభినందించిన గ్రామ ప్రజలు

59பார்த்தது
మధిర: పంచాయతీ సిబ్బందిని అభినందించిన గ్రామ ప్రజలు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని సిరిపురం గ్రామ పంచాయతీ నందు పక్షులకు ఈ వేసవికాలం నందు నీరు అందించే విధంగా స్థానిక గ్రామ పంచాయతీ సెక్రటరీ వినోద్ కుమార్, సిబ్బంది ఆదివారం గ్రామాలలోని పలు ప్రాంతాలలో కుండలు ఏర్పాటు చేసి చెట్లకు వేలాడు తీయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పంచాయితీ ఏర్పాట్లు తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

தொடர்புடைய செய்தி