మధిర విజయవాడ రోడ్డులోని హెచ్‌పీ గ్యాస్ దగ్గర బుధవారం రోడ్డు పక్కన ఉన్న ఐస్ క్రీమ్ బండిని అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐస్ క్రీమ్ బండి వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రజలు గమనించి ఆ వ్యక్తిని మధిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.