మధిరలో శరవేగంగా కొనసాగుతున్న మూడవ రైల్వే లైన్ పనులు

68பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రైల్వే మూడే వారి లైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం మధిర పట్టణంలో అండర్ బ్రిడ్జి వద్ద ప్రత్యేక నిర్మాణ పరికరాలను ప్రత్యేక క్రేన్ వాహనం ద్వారా ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி