మధిరలో పర్యటించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం

59பார்த்தது
ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు రఘురాం రామ సహాయం శుక్రవారం మధిర పట్టణంలో పర్యటించారు. ఈ సంధర్బంగా మధిర ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు గేటు వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி