Oct 10, 2024, 09:10 IST/
పవన్‌కు మరోసారి అస్వస్థత
Oct 10, 2024, 09:10 IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా గురువారం కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. గత రెండు రోజుల నుంచి ఆయన జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ఆయన ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.