కెనడాలో భారత యువతిపై దాడి (వీడియో)

64பார்த்தது
కెనడాలోని కాల్గరీ నగరంలోని ఒక రద్దీగా ఉండే రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఒక భారతీయ యువతిపై దారుణంగా దాడి జరిగింది. చుట్టూ ఉన్నవారు నిశ్శబ్దంగా చూస్తున్నారే కనీసం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. . సాక్షుల సహాయంతో దాడి చేసిన వ్యక్తిని అరగంటలో అరెస్టు చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే భారతీయ సంతతికి చెందినట్లు కనిపిస్తున్న మహిళకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని వైనం పై విమర్శలు గుప్పిస్తున్నారు.

தொடர்புடைய செய்தி