ఓటీటీకి ముఫాసా ది లయన్ కింగ్.. ఎక్కడ చూడాలంటే?

72பார்த்தது
ఓటీటీకి ముఫాసా ది లయన్ కింగ్.. ఎక్కడ చూడాలంటే?
గతేడాది డిసెంబరు 20న విడుదలైన భారీ కలెక్షన్స్‌ రాబట్టిన ముఫాసా: ది లయన్ కింగ్‌ మరికొద్ది నిమిషాల్లోనే  ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 26 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో ముఫాసా పాత్రకు  సూపర్ స్టార్  మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు.

தொடர்புடைய செய்தி