

వరంగల్: ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి సూచనలు చేసిన కలెక్టర్
స్థానిక కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ ఆవరణంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలిస్తూ, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు పిఓలు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్స్ ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.