హనుమకొండ: అంగన్వాడీ కేంద్రాలలో వసతుల కల్పనకు చర్యలు: కలెక్టర్

78பார்த்தது
హనుమకొండ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పనకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ వేలేరు మండలం పీచర గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాలలోని వసతులు, చిన్నారులు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతల కోసం తయారుచేసిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி