వరంగల్: నిర్దిష్ట పన్నుల లక్ష్యాన్ని సాధించాలి

68பார்த்தது
వరంగల్: నిర్దిష్ట పన్నుల లక్ష్యాన్ని సాధించాలి
పన్నుల సేకరణలో నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించాలని సిడిఎంఏ డా. టికే శ్రీదేవి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు అధికారులతో మంగళవారం పన్ను వసూళ్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరంగల్ నుండి బల్దియా కమిషనర్ అశ్వినీ పన్ను వసూళ్ల పురోగతిని వివరిస్తూ ఈ ఆర్థిక సం. లో 117. 26 కోట్ల లక్ష్యం కాగా, 51. 91 కోట్ల పన్నుల సేకరణ చేశామని, మిగిలిన పన్ను వసూళ్లుకు రెడ్ నోటీసులు అందజేసామన్నారు.

தொடர்புடைய செய்தி