హనుమకొండ: భద్రకాళి చెరువు మట్టిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

83பார்த்தது
భద్రకాళి చెరువు పూడికతీత మట్టిని ఇటుక బట్టీల యజమానులు ఇటుకల తయారీకి, పొలాలను సారవంతం చేసుకునేందుకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపు, తదితర అంశాలపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి లతో కలిసి సమీక్షించారు.

தொடர்புடைய செய்தி